During the first delivery of the 11th over, Gill failed to read Imran Tahir’s googly as he went for a drive away from his body. While doing so, the youngster lost his balance. Dhoni was quick to spot it and he whips the bails off in a flash to send Gill packing for just 9.
#IPL2019
#ChennaiSuperKings
#KolkataKnightRiders
#msdhoni
#andrerussell
#dineshkarthik
#SureshRaina
#SunilNarine
#cricket
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వికెట్ల వెనుక ఎంత చురుగ్గా వ్యవహరిస్తుంటాడో..? అందరికీ తెలిసిందే. ఏంతో చాకచక్హ్యాంగా ప్రత్యర్థులను స్టూమ్ప్ అవుట్ చేయగల సత్త ధోని కి వుంది.చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లోనూ వికెట్ల వెనుక ధోనీ మళ్ళీ మ్యాజిక్ చేసాడు . ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో శుభమన్ గిల్ ని రెప్పపాటులో స్టంపౌట్ చేసిన ధోనీ.. హర్భజన్ సింగ్ బౌలింగ్‌లో పీయూస్ చావ్లా ని ఊరిస్తూ స్టంపౌట్ చేశాడు. మొత్తానికి వికెట్ల వెనుక తనకు తానే సాటి అని ధోనీ నిరూపించుకున్నాడు. అయితే.. ధోనీ స్టంపౌట్ చేయక మునుపే బౌలర్ తాహిర్ వికెట్ సంబరాలు మొదలెట్టడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. తనపై తాహిర్‌కి ఉన్న నమ్మకం అలాంటిదని మ్యాచ్ తర్వాత ధోనీ వెల్లడించాడు.